Telegram Web Link
5_6079973661475870914.mp4
14.4 MB
Forwarded from PRASANTH STUDY PLAN Youtube channel (శ్రీ కృష్ణ..🪈 VSP)
🔥 ఆంధ్రప్రదేశ్ TET and DSC 🔥

🔥3rd to 10th class
MATHS CLASSES🔥

👉3rd class MATHS
7. దత్తాంశ విశ్లేషణ
8. సమాన వాటాలు
9. మన చుట్టూ ఉన్న ఆకారాలు
10. కొలతలు
https://youtu.be/lUmh4cDA3Og

PRASHANT STUDY PLAN
YouTube channel

Teligram group link👇

https://www.tg-me.com/PrasanthStudyPlan0108
Q. ఒక లోలకం నాలుగు సెకండ్లలో 40 కంపనాలు చేసింది. దాని డోలనావర్తన కాలం ఎంత..🤔 (8th class ధ్వని)
Anonymous Quiz
30%
10 sec
26%
4bsec
36%
0.1 sec
8%
160 sec
Q. ఒక లోకం నాలుగు సెకండ్లలో 40 కంపెనీలు చేసింది అయినా దాని యొక్క పౌనఃపున్యం ఎంత..🤔 (8th class ధ్వని)
Anonymous Quiz
11%
160 Hz
24%
0.1 Hz
38%
40 Hz
27%
10 HZ
Q. ఒక దోమ ఒక సెకండ్ కాలంలో తన రెక్కలను 500 సార్లు కంపింప చేయడం వలన ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ కంపనాల యొక్క పౌనఃపున్యం ఎంత..🤔
Anonymous Quiz
10%
5 Hz
31%
50 Hz
54%
500 Hz
6%
3000 Hz
Q. ఒక దోమ ఒక సెకను కాలంలో తన రెక్కలను 500 సార్లు కంపింప చేయడం వలన ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ కంపనాలు యొక్క డోలనావర్తన కాలం ఎంత..🤔 (8th class ధ్వని)
Anonymous Quiz
9%
0.2 sec
42%
0.02 sec
44%
0.002 sec
5%
2 sec
5Q. ఇవ్వబడిన యానకంలో 220 పౌనఃపున్యం మరియు 440 మీ/సె వేగంతో ప్రయాణించే ధ్వని తరంగం యొక్క తరంగదైర్ఘ్యాన్ని లెక్కించండి. (9th class ధ్వని)
Anonymous Quiz
11%
2 సెంటీ మీటర్లు
36%
0.2 మీటర్లు
43%
2 మీటర్లు
10%
0.002 మీటర్లు
6Q. ఒక వ్యక్తి ధ్వని జనకం నుండి 450 మీటర్ల దూరంలో కూర్చొని 500 Hz పౌనఃపున్యం గల స్వరాన్ని వింటూ ఉన్నాడు. ధ్వని జనకము నుండి రెండు వరుస సంపీడనాల మధ్య గల కాలవ్యవధి ఎంత? (9thclass ధ్వని)
Anonymous Quiz
8%
2 sec
35%
500 sec
42%
9/10 sec
15%
0.002 sec
7Q. ప్రతిధ్వని 3 సె.లలో వినపడింది. ధ్వని యొక్క వడి 342 మీ/సె అని ఇవ్వబడింది. జనకము నుండి పరావర్తక తలానికి గల దూరం ఎంత? 🤔 (9th class ధ్వని)
Anonymous Quiz
16%
1026 మీటర్లు
36%
114 మీటర్లు
38%
513 మీటర్లు
10%
1.2 కిలో మీటర్లు
8Q. ధ్వని జనకం యొక్క పౌనఃపున్యం 100 హెర్జ్. అది ఒక నిమిషంలో ఎన్ని సార్లు కంపనాలు చేస్తుంది.? (9th class ధ్వని)
Anonymous Quiz
14%
600
54%
6000
27%
60
5%
6
9Q. ఒక వ్యక్తి యొక్క శ్రవ్య అవది 20 Hz నుండి 20 kHz గాలిలో ధ్వని తరంగ ప్రసారానికి ఈ పౌనఃపున్యాలకు తగిన తరంగధైర్ఘ్యాలు ఏవి? గాలిలో ధ్వని వేగాన్ని 344 మీ./సె.గా తీసుకోండి. (9th class ధ్వని)
Anonymous Quiz
8%
0.0172 మీటర్ to 0.172 మీటర్
51%
0.0172 మీటర్ to 17.2 మీటర్
36%
17.2 మీటర్ to 0.172 మీటర్
6%
17.2 మీటర్ to 0.0172 మీటర్
10Q. ఒక ధ్వని తరంగం 2 కిలో హెర్జ్ తరచుదనాన్ని మరియు 35 సెంటీమీటర్ల తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంది. అది 1.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు ఎంత సమయం తీసుకుంటుంది.? (9th class ధ్వని)
Anonymous Quiz
8%
2 సెకన్లు
39%
2.5 సెకన్లు
45%
2.14 సెకన్లు
9%
0.014 సెకన్లు
11Q. ఒక రాయి 500 మీటర్ల ఎత్తు గల శిఖరం పైభాగం నుండి శిఖరం ఆధారం దగ్గర గల నీటి కుంటలోకి విసరపడింది. నీటి కుంట నుండి వచ్చిన ధ్వని పైభాగానికి ఎప్పుడు వినపడుతుంది? g = 10 మీ/సె². " మరియు ధ్వనివేగము = 340 మీ. సె.1
(🤔 9th class ధ్వని)
Anonymous Quiz
8%
11 సెకన్లు
41%
6.8 సెకన్లు
44%
11.47 సెకన్లు
7%
1.47 సెకన్లు
Forwarded from MADHU MATHS HUB
Forwarded from MADHU MATHS HUB
Forwarded from MADHU MATHS HUB
GOVT JOB ACHIEVER'S ADDA 2025
Photo
🔴 మెగా డీఎస్సీ హీరో చంద్రబాబు అని,  ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ మంత్రి అచ్చం నాయుడు కు వినతి పత్రం అందించారు, డీఎస్సీ కి గడువు మరొక 30 రోజులు పెంచాలని, వయోపరిమితి ఐదు సంవత్సరాలు పెంచాలని,10, ఇంటర్, డిగ్రీ పర్సంటేజ్ లతో సంబంధం లేకుండా డీఎస్సీ కి అనుమతించాలని, శ్రీకాకుళం, నెల్లూరు ,ప్రకాశం, అనంతపురంలో ఎస్జిటి పోస్టులు పెంచాలని కోరారు.
Forwarded from Sayyad
Audio from ☺️
Forwarded from MADHU MATHS HUB
GOVT JOB ACHIEVER'S ADDA 2025
Voice message
+91 92472 95057 - hemant gaaru
Contact this number CBN gari appointment in vizag airport utilise the opportunity to meet cbn sir about our issue
2025/06/30 07:49:15
Back to Top
HTML Embed Code: