Forwarded from MADHU MATHS HUB
*✊ఛలో విజయవాడ✊*
*💥 ఛలో విజయవాడ DSC విద్యార్థుల మహా ధర్నా 08-5-2025 తేదీ నా ఛలో విజయవాడ ధర్నా కి ప్రతీ డీఎస్సీ అభ్యర్థి రావాలి అలానే ప్రతీ "ఇని్స్టిట్యూట్" లో ఉన్న అందరి విద్యార్థులను కచ్చితంగా పంపాలి.*
*▶️కచ్చితంగా రావాల్సిన వారు👇*
1️⃣.ప్రస్తుతం టెట్ కోరుకొనే కొత్తగా బయటికి వచ్చే బ్యాచ్ "D.Ed. & B.Ed." ప్రస్తుత అకడమిక్ ఇయర్ 2023 to 2025. వాళ్ళు
2️⃣.ఈ సువర్ణ అవకాశాన్ని అందుకోలేక మనోవేదన గురి అవుతున్న టెట్ క్వాలిఫై కానీ వారు
3️⃣.టెట్ లో తక్కువ మార్కులు సాధించిన వారు
4️⃣.ఈ సమయం సరిపోక ఆందోళన చెందుతూ డీఎస్సీ కి సమయం 90 రోజులు బలంగా ఆశిస్తున్న వారు
5️⃣.అవకాశం కోల్పోయి దిగాలుగా ఉన్న వుండి,Age Limit (వయస్సు సడలింపు)పెంచితే బాగుండు అనుకునే వారు
6️⃣.నార్మలైజేషన్ నష్టం ఒక అభ్యర్థి విజయాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో అని అంచనా వేసిన వారు
*7️⃣.ప్రామాణికంగా ఒక జిల్లాకు ఒకే పేపర్ పెడితే బాగుండు అని కోరుకునే వారు*
*➡️ప్రస్తుత డీఎస్సీ పై ఏ సమస్య వున్నా "ఈనెల 8వ తారీఖున జరిగే చలో విజయవాడ డీఎస్సీ మహా ధర్నా" లో పాల్గొనండి.మీ లోలోపల ఉన్న ఆవేదనను"ప్లక్ కార్డ్స్" తయారుచేసి తీసుకురండి.మీకు అవకాశం వున్న మేరకు షార్ట్ వీడియోస్ చేయండి.మానసిక వేదన , మీ బాధ ను మీడియా తో చెప్పుకోనే ప్రయత్నం చేయండి...*
*➡️ఈ డీఎస్సీ దాటితే అంతా శూన్యమే దయచేసి కదిలిరండి. నాకు ఎందుకు లే అని అనుకుంటే ,తర్వాత కన్నీళ్ళు మాత్రమే..*

డీఎస్సీ అభ్యర్థులందరికీ శుభోదయం!
ఈరోజు ఉదయం 10 గంటలకు బిర్లా కాంపౌండ్ లో కలుసుకొని అక్కడనుండి కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్లి డీఎస్సీ అభ్యర్థులకు ఉన్న ఈ కింది డిమాండ్స్ పరిష్కారం చేయాలని నిరసన కార్యక్రమం ఉంటుంది. మిత్రులందరికీ పాల్గొని జయప్రదం చేయగలరని మనవి.
గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,
కర్నూలు.
విషయము: డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వినతి.
సార్!
డిమాండ్స్!
1.ఒక జిల్లాకు ఓకే పేపర్
2.డిఎస్సీ అభ్యర్థుల ప్రిపరేషన్ కు 90 రోజులు గడువు ఇవ్వాలని,
3.వయోపరిమితి 47సం లకు పెంచాలని
4.ఇంటర్, డిగ్రీ మార్కులు 40% తగ్గించాలని
5.ఓపెన్ విద్య చదివిన వారికి అవకాశం ఇవ్వాలని,
6.డిగ్రీలో BSC లో CS చదివిన వారికి SA లో PS అవకాశం ఇవ్వాలని
7.పీఈటీ పోస్టులు పెంచాలీ.
8.టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
ధన్యవాదములుతో...
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI),
జిల్లా కమిటీ, కర్నూలు

Forwarded from Sayyad
Media is too big
VIEW IN TELEGRAM
Forwarded from Sayyad
Media is too big
VIEW IN TELEGRAM
Forwarded from Sayyad
This media is not supported in your browser

🔴 *ఒకే జిల్లా- ఒకే పేపర్ పరీక్షకి సమయం 90 రోజులు* *డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించకుంటే మే 8 చలో విజయవాడ - డివైఎఫ్ఐ*
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కర్నూల్ నగరంలోని స్థానిక బిర్లా కాంపౌండ్ లో రోడ్డుపైన బహిరంగంగా అధ్యయనం చేస్తూ డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ మాట్లాడుతూ అనేక ఉద్యమాలు పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి డీఎస్సీ అభ్యర్థులందరూ న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి
1.ఒక జిల్లాకు ఓకే పేపర్
2.డిఎస్సీ అభ్యర్థుల ప్రిపరేషన్ కు 90 రోజులు గడువు ఇవ్వాలని,
3.వయోపరిమితి 47సం లకు పెంచాలని
4.ఇంటర్, డిగ్రీ మార్కులు 40% తగ్గించాలని
5.ఓపెన్ విద్య చదివిన వారికి అవకాశం ఇవ్వాలని,
6.డిగ్రీలో BSC లో కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి SA లో PS అవకాశం ఇవ్వాలని
7.పీఈటీ పోస్టులు పెంచాలీ.
8.టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. 9. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత డీఎస్సీ కోచింగ్ పూర్తయ్యే వరకు పరీక్షను పోస్టు ఫోన్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 2018లో ఆన్లైన్ డీఎస్సీ వల్ల ఆఫ్లైన్లో టెట్లో జిల్లా టాపర్ గా ఉన్న వాళ్ళు సైతం ఉద్యోగాలు కోల్పోయి కేవలం రెండు పేపర్లు రాసిన వారికి మాత్రమే ఉద్యోగాలన్నీ వచ్చాయని దీనివల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే డీఎస్సీ రాసే ప్రతి అభ్యర్థికి నష్టం జరుగుతుందని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మే 8వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ అభ్యర్థుల ఆ వెదటను బాధను తీవ్రమైన సమస్యలను చర్చించి న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కర్నూల్ మండల కార్యదర్శి ప్రకాష్ సహాయ కార్యదర్శి హరికిషన్ రెడ్డి నాయకులు విశ్వనాథ్ ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్ భారీగా నిరుద్యోగులు పాల్గొన్నారు.

*ఓ డిఎస్సి యుద్ధ వీరా! రేపు ఒక్క పూట కేటాయిస్తే నీ జీవితం నీదే! రా కదలిరా! రేపు విజయవాడ లో ధర్నా చౌక్ అనే ఏరియాలో ఉదయం 10 గంటలకి హాజరై నీ హక్కులు నువ్వు సాధించుకో!*
*1) ఐదు సంవత్సరాల నుండి చదివిన వాడికైనా సరే ఫైనల్ రివిజన్ కోసం, 14 సబ్జెక్టులు లో ఒక్కొక్క సబ్జెక్టుకు కనీసం లో కనీసం 8 రోజులు వేసుకున్నా సుమారు 120 రోజులు అవసరం . మీ సమయాన్ని నువ్వు సాధించ కోకపోతే నీ ఉద్యోగం నీది కాదు.. నువ్వు ఉద్యోగం కోల్పోయిన తర్వాత నిన్ను ఎవడు పట్టించుకోడు!*
*2) నీకు టెట్ లో 150 వచ్చినా కూడా నార్మలైజేషన్ వల్ల అరమార్కులో ఉద్యోగం పోతే లబోదిబోమని నువ్వు ఏడ్చిన కూడా నిన్ను ఎవడు పట్టించుకునే నాధుడు ఉండడు*
*3) అలాగే వయోపరిమితి పెంపు కోసం మరో టెట్ నీ డిమాండ్ అయితే*
*DYFI ఆధ్వర్యంలో,MLC లక్ష్మణరావు సార్ మార్గదర్శకత్వంలో ,రేపు ఒక్క పూట విజయవాడ బస్టాండ్లో దిగి ధర్నా చౌక్ అనే ఏరియాకి ఉదయం 10 గంటలకు చేరుకొని నీ హక్కులను సాధించుకో లేదంటే నీ ఉద్యోగం నీది కాదు! ఉద్యోగం కోల్పోయాక నిన్ను ఎవడు పట్టించుకోడు! కాబట్టి ఆలోచించు !ఆచరించు!! రేపు ఒక్క పూట నువ్వు త్యాగం చేస్తే నీ ఉద్యోగం నీది అవుతుంది!!!*

Forwarded from Wisdom Aspirants (Wisdom Aspirants)
🛑 DSC ALERT 🛑
🔰 డీఎస్సీ కి ఇక కేవలం 27 రోజులు మాత్రమే కలవు 🔰
మీకు ఈ మెగా డీఎస్సీ లో జాబ్ రావాలని Wisdom Aspirants తరుపున మనస్పూర్తిగా కోరుకుంటూ...మీ DSC సాధన కోసం అత్యద్భుతంగా తయారుచేయబడిన నాణ్యమైన ప్రశ్నలు మీ ముందుకు తీసుకువచ్చాము
👉 మా యాప్ లో మొత్తం 4 ప్యాకేజీ లు అందుబాటులో కలవు.
👉 1. SGT, 2. SA ENGLISH, 3. SA MATHS & 4. SA SOCIAL
👉 ప్రతి ప్యాకేజీ లో 500 లకు పైగా పూర్తిగా డీఎస్సీ సిలబస్ ని కవర్ చేస్తూ తయారు చేసిన ప్రశ్నాపత్రాలు.
👉 ప్రతి ప్యాకేజీ లో మొత్తం 10,000 పైగా Application Method లో తయారుచేయబడిన ప్రశ్నలు
👉 మోడల్ టెస్ట్ పేపర్లు కూడా Wisdom Aspirants App లొ అందుబాటులో కలవు.
👉 App Download link: 👇👇👇
https://play.google.com/store/apps/details?id=com.bwznmg.ujkklr
👉 For more details contact: +91 78159 47597

Google Play
Wisdom Aspirants - Apps on Google Play
Online Learning App For Students.
*దీక్ష పబ్లికేషన్స్ బుక్స్ స్టాక్ లేదు. లక్షలాదిమంది అభ్యర్థుల టెన్షన్ ను గవర్నమెంట్ పాజిటివ్ గా తీసుకొని సమయం పెంచితే* *అప్పుడు కొత్త ఎడిషన్ మేము ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తాం.*
*ప్రస్తుతం కేవలం సైన్స్ 50 పుస్తకాలు, తెలుగు 50 పుస్తకాలు, PIE మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ తెలుగు అండ్ సైన్స్ బుక్స్ , వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..*
*తెలుగు రెండు బుక్స్- 450/-*
*సైన్స్ రెండు బుక్స్-550/-*
*ఈ రెండు సబ్జెక్టులను కలిపి* *నాలుగు బుక్స్ తీసుకుంటే 950/- ఆఫర్..*
*అలాగే 17 అకాడమీ పుస్తకాలతో తయారుచేసిన PIE విద్యా దృక్పదాలు బుక్ సెపరేట్ గా -350/-*
*పేమెంట్ చేసే విధానం:* *9963597645 అనే నెంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి, మీ యొక్క ఫోన్ పే స్క్రీన్ షాట్ ను, మరియు మీ అడ్రస్ ను 9963597645 కు వాట్సాప్ చేస్తే చాలు.. ఈ బుక్స్ డైరెక్ట్ గా మీ ఇంటి అడ్రస్ కే వస్తాయి..*

🔰 డీఎస్సీ కి ఇక కేవలం 23 రోజులు మాత్రమే కలవు 🔰