This media is not supported in your browser
VIEW IN TELEGRAM
How does a helmet save lives?
పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజేతలైన పోలీస్ అధికారులకు పురస్కారాలను అందచేసిన డిజిపి మహేందర్ రెడ్డి.
హైదరాబాద్, నవంబర్ 28 :: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల (ఫ్లాగ్ డే ) సందర్బంగా రెండు విభాగాల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన పోలీసు అధికారులకు డిజిపి ఎం. మహేందర్ రెడ్డి నేడు నగదు పురస్కారాలను అందచేశారు. డీజీపీ కార్యాలయంలో నేడు సాయంత్రం నిర్వహించిన ఈ బహుమతుల ప్రధాన కార్యక్రమంలో సీఐడీ విభాగం డిజి గోవింద్ సింగ్, అడిషనల్ డిజి లు జితేందర్, శివధర్ రెడ్డి, అభిలాష బిస్త్, విజయ కుమార్, నాగి రెడ్డి లు పాల్గొన్నారు.

వ్యాసరచన పోటీల్లో విజేతల వివరాలు::
ఆర్.ఎస్.ఐ/ ఎస్.ఐ ల స్థాయి కన్నా పై స్థాయి అధికారుల విభాగంలో విజేతలు.
1 . కొత్తపల్లి అశోక్ కుమార్, ఏ.ఎల్.ఐ, పిటిసీ, వరంగల్ ప్రధమ బహుమతి.
2 . సునీత మోహన్, అడిషనల్ ఎస్.పి., ప్రిన్సిపాల్,పిటిసి, కరీంనగర్. ద్వితీయ
బహుమతి
3 . ఎల్. శ్రవంతి, ఆర్.ఎస్.ఐ., సి.ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్, నిజామాబాదు కమిషనరేట్.
తృతీయ బహుమతి.
ఏ.ఆర్.ఎస్.ఐ/ ఏ.ఎస్.ఐ ల కన్నాదిగువ స్థాయి అధికారుల విభాగంలో విజేతలు.
1 . ఏ. రాజేష్, పీసీ-3352 , బెల్లంపల్లి ౧ టౌన్, రామగుండంకమీషనరేట్ - ప్రధమ
బహుమతి.
2 . పి. అరుణ కుమారి, WPC 2399 , సదాశివ్ పెట్ పి.ఎస్, సంగారెడ్డి జిల్లా - ద్వితీయ
బహుమతి.
3 . టి . సంపత్, పీసీ- 2067 , కాళేశ్వరం పీ.ఎస్. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా - తృతీయ
ఈవిజేతలకు ప్రధమ బహుమతిగా రూ. 20 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 15 వేలు, తృతీయ బహుమతిగా రూ. 10 వేళా పురస్కారాలను డిజిపి మహేందర్ రెడ్డి అందచేసి అభినందించారు.
సీపీఆర్ఓ , డిజిపి కార్యాలయంచే జారీ చేయనైనది.

వచ్చే నెల 8 వ తేదీ నుంచి నిర్వహించనున్న SI మరియు కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులను ఆధునిక హంగులతో నిర్వహించడం జరుగుతుంది.
ప్రతి ఒక్కరికి ఒక చీప్ మరియు గ్రౌండ్ లో సెన్సార్లు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. #TSPoliceRecruitment

OLX లాంటి వాటిలో ఏదైనా వస్తువు కొనేముందు /అమ్మేముందు జాగ్రత్తగా ఉండండి. సురక్షితమైన ప్రదేశాల్లోనే లావాదేవీలు నిర్వహించడం చేయండి. #BeAwareOfOlxFrauds
People can
@WarangalPolice
at Twitter:
@cpwrl
Facebook: http://facebook.com/cpwrlc
Instagram: cpwrlc
WhatsApp: 9491089257
To know more about
@WarangalPolice
visit our Website, URL is:
http://warangalpolice.telangana.gov.in
@WarangalPolice
at Twitter:
@cpwrl
Facebook: http://facebook.com/cpwrlc
Instagram: cpwrlc
WhatsApp: 9491089257
To know more about
@WarangalPolice
visit our Website, URL is:
http://warangalpolice.telangana.gov.in
#NizambadPolice
తేదీ 14.08.22 నుండి ఒక గుర్తు తెలియని, పరిచయం లేని మగ వ్యక్తి, ఒక యువతిని ఫోన్ నంబర్ ఇవ్వుమని, తరచూ ఆమెను ఫాలో చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడని #నిజామాబాద్ #షీటీం_బృందం వారికి ఫిర్యాధు ఇవ్వగా, బైక్ నంబర్ ఆధారంగా అతన్ని పట్టుకొని, తదుపరి చర్యలకై PS నందు హాజరుపరిచారు

The Cyberabad SHE Team conducted a counseling session with the respondents against the teasing and harassment of women.
98 complaints were received from women victims via Whatsapp,email,Hawkeye, direct walk-in. for Nov, and all complaints were investigated and resolved on merit.
98 complaints were received from women victims via Whatsapp,email,Hawkeye, direct walk-in. for Nov, and all complaints were investigated and resolved on merit.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
The TSPCC for Cyber Safety was inaugurated by
@KTRTRS, Minister of IT, E&C, MA, and UD, Govt. of Telangana, in the presence of HM Shri
@mahmoodalitrsat the Cyberabad CPO.
As we transition from a physical force to a technologically savvy force.

#TelanganaPolice believes that safety and security are essential for the development of Telangana and that we must be a tech-based force that works efficiently. Our goal at #TSPCC is to keep Telangana safe in terms of the cyber ecosystem.
#TSPoliceCentreofExcellence #CyberSafety

"Unite For Her" Conclave 2022! We aspire to empower the youth of the nation to become responsible citizens. Today, we will discuss various initiatives led by the Women Safety Wing, Telangana Police.
We will also discuss how to approach police and quick quiz and prizes for the winners.
Together, we can build a safe society for women and children.
https://youtube.com/watch?v=6COX6PZl0ks
Have you joined yet?

YouTube
UNITE FOR HER CONCLAVE -2022 By Women Safety Wing
The "Unite For Her" Conclave 2022
Women Safety Wing aspires to empower the youth of the nation to become responsible citizens. This conclave will discuss various initiatives led by the Women Safety Wing, Telangana Police for women and child safety. How youth…