Telegram Web Link
సోషల్ మీడియా పరిచయాలు పట్ల మహిళలు, యువతులు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. అపరిచిత వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం. జాగ్రత్తగా వహించండి.
ఆన్లైన్ లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే రోజుకు వేల రూపాయలు సంపాదించవచ్చని వాట్సాప్ లేదా ఎస్సెమ్మెస్ కి లింక్ గాని వస్తే మీరేం చేస్తారు.?
The TSSP headquarters presided over the first of the proceedings for the year 2023. The goal-setting exercise of the TSSP senior officers is to improve professional standards at all levels in all aspects, with a focus on core functions, operations, leave management,resource management, and grievance redressal at the unit level.
సైబర్ రక్షణ ఎలా.?

టెక్నాలజీని అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేయడానికి రోజుకో కొత్త రకం మోసంతో సైబర్ నేరగాళ్లు దాడి చేస్తున్నారు.
వీటిని అడ్డుకోవాలి అంటే ఏకైక మార్గం... అప్రమత్తంగా ఉండటం. అవగాహన కలిగి ఉండటం.
ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయడం.
ఆన్లైన్ లో జూదం ఆడటం ఆర్థిక నష్టాలు మానసిక కష్టాలకు దారితీస్తుంది. కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆన్లైన్ జూదానికి దూరంగా ఉండండి.
డబ్బులపై అత్యాశ ఉన్న వాళ్లే వాళ్ళ టార్గెట్..
తొందరగా కోటీశ్వరులు కావాలని కలలు కనే వారి కలలే వారి పెట్టుబడి..

వివిధ రకాల స్కీముల పేర్లతో ప్రజలను బురిడీ కొట్టించి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. డబ్బులు సులభంగా కాకుండా కష్టపడితేనే వస్తాయని గుర్తించండి.
నారాయణపేట టౌన్ లో ఈరోజు ఆపరేషన్ స్మైల్- 09 బృందం దాడులు నిర్వహించి 12 మంది బాలకార్మికులను పట్టుకోవడం జరిగింది. వీరంతా మెకానిక్ షాప్ , హోటళ్ల లో,బాలకార్మికులుగా పని చేయు చుండగా ఆపరేషన్ స్మైల్-09 బృందం దాడులు నిర్వహించి పట్టుకొని CWC ఆఫీస్ లో అప్పగించడం జరిగింది అని తెలిపారు.
#SiddipetPOlice
మహిళల రక్షణ గురించి సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో స్నేహిత మహిళ సహాయక కేంద్రాన్ని కమిషనర్ ఎన్ శ్వేత,ఐపియస్,వార్డ్ స్వచ్ఛంద సంస్థ సీఈవో శివకుమారి,జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ గార్లతో కలసి ప్రారంభించిన మంత్రివర్యులు హరీష్ రావు గారు
నకిలీ వేలి ముద్రలను ముద్రించి డబ్బులు కాజేస్తున్న ముఠాలు ఉన్నాయి. ఆధార్ కార్డును ధ్రువీకరణ పత్రంగా ఇవ్వాల్సి వస్తే మాస్క్ ఆధార్ కార్డును ఇవ్వండి.
Newly recruited 35 Jr.Civil Judges of TS visited Women Safety Wing & learnt how Bharosa,She Teams, AHTU & SheCyberLab functions.Highly appreciated the initiatives taken up by
@TelanganaCOPs
@SumathiIPS
addressed them, advised to be more empathetic towards victims who seek justice
2025/07/13 12:02:47
Back to Top
HTML Embed Code: