Telegram Web Link
ఒక చేతిలో ఫోన్ . మరో చేతితో డ్రైవింగ్ చేయడం అంటే..
ప్రమాదానికి ఎదురెళ్లినట్టే.. ప్రాణాలకు భరోసా లేనట్టే.
ఈరోజు మెదక్ పట్టణంలో TTWRS మినీ గురుకులంలో చిన్నారి విద్యార్థులకు she team & AHTU పై అవగాహన కల్పించడం జరిగింది.
Meeting held by Anjani Kumar, IPS,
@TelanganaDGP
with
@Shikhagoel_IPS
ADGP, WSW and
@SumathiIPS
DIG, WSW for the issues relating to women safety with the aim to fine tune the Police response to same. #KnowYourPolice #WomenSafetyWing #TelanganaPolice #MondayHustle
ఆడపిల్లల అభివృద్ధి, భద్రత ఇవ్వడం
వారికి స్వేచ్ఛాయుత జీవితాన్ని అందించడం మన బాధ్యత..
జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు..
#NationalGirlChildDay
Today Sri.P.Sreedhar Reddy,
@AcpLbNagar
along with SHO
@lbnagarps
and New Shivapuri colony elders inaugurated (12) #Community #CCTVCameras at New Shivapuri colony in
@lbnagarps
limits.
#WarangalPolice
Appreciated Mamnoor Police who arrested three offenders for extorting money from the people in disguise of prostitution and recovered Rs. 8400/- and 3 cell phones from their possession.
#JOGULAMBAGADWAL
అంత రాష్ట్ర దారి దోపిడి దొంగలను 72 గంటల లో అరెస్టు చేసిన జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీసులు
వారి వద్ద నుండి 4.40 లక్షల రూపాయల నగదు, -1 -కారు -1-బొలెరో వాహనములు స్వాధీనం.10 మంది నిందితులు అరెస్టు .
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోండి అని ఎవరైనా బ్యాంక్ పేరుతో కాల్స్ గాని, మెసేజ్ లింక్స్ గాని పంపితే వాటిని పట్టించుకోవద్దు.
అవి సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించండి
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Any organisation, including police forces, should work together without regard to anything.Held a first-month crime review meeting with all IPS officers,emphasising key points on how to handle pressure, face challenges, adapt proactive policing to increase conviction rates and remove indifference within the police force. Keeping Telangana citizens' safety and security as a priority.
A tribute to the prime cause of our independence, Mahatma Gandhi ji, on his death anniversary. His non-violence and principles of peace are ageless and can be practised endlessly.

#MahatmaGandhi #DeathAnniversary #MartyrsDay #TelanganaPolice
2025/07/08 20:34:39
Back to Top
HTML Embed Code: