Telegram Web Link
మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని ప్రైవేటు గా ఉంచుకోండి, ఎందుకంటే మీ ప్రైవసీ మీ భాద్యత. సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండి, సైబర్ మోస్లకు గురి కాకండి.
#Cybercrime_awareness #Dial_1930 #T4C.
Don't lift video calls from strangers under any circumstances.
They will be naked and record your video and #threaten you to extort #money.
For any online #financial_fraud call 1930 immediately or report at http://cybercrime.gov.in.
అధిక లాభాలకి ఆశపడి ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టకండి, అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకండి.
#Cybercrime_Awareness #Dial_1930 #T4C.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Held an interaction session to provide initial guidance to the newly appointed SSP, CsP, and all State ADsG. The goal is to emphasize man management, and keeping men's morale high is critical.
సంగారెడ్డి పట్టణం నందు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నందు పనిచేసుకుంటూ 24/25.01.2023 రాత్రి 12గంట సమయమున కొత్త బస్టాండ్ ముందర వున్న వీరభద్ర మొబైల్ షాప్ శేటర్ లేపి కొన్ని స్మార్ట్ ఫోన్లు దొంగలించి పారిపోయిన వారిని ఈరోజు సంగారెడ్డి పట్టణ ఇనస్పెక్టర్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది
మీకు ఇలా సైబర్ బెదిరింపులు వస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయండి.
◆ SMS ద్వారా వేధింపులు మరియు బెదిరింపులు.
◆ నకిలీ ఖాతాతో వేరొకరి లాగా నటిస్తూ దుర్వినియోగం చేయడం
◆ అనుచిత వ్యాఖ్యలు/చిత్రాలను పోస్ట్ చేయడం
◆ లైంగికంగా వేధించడం, అసభ్యకరమైన ఫోటోలు/సందేశాలు/వీడియోలు పంపడం
#SuryapetPolice
దురాజుపల్లి పెద్దగట్టు జాతరలో మహిళా పోలీసు అధికారుల విధులు
On the occasion of #SaferInternetDay we've officially launched our #CyberAmbassadorsPlatform training sessions for children. In this phase, we're training students from 2,380 Government, including ST/SC, Minority, BC & Social Welfare schools with 10,000 students & 5000 mentors. 4 students from each school are being trained.
2025/07/08 15:27:13
Back to Top
HTML Embed Code: